గూగుల్ డ్రైవ్ ఇన్స్టాల్ చేయడం ఎలా ?













sudo add-apt-repository ppa:nilarimogard/webupd8


sudo apt-get update


sudo apt-get install grive







గూగుల్ డ్రైవ్ సమాచారం పొందుపరచటం కోసం ఒక ఫోల్డర్ సిద్దం చెయ్యండి


mkdir -p ./grive


తరువాత ప్రస్తుతం ఉన్న ఫోల్డర్ నుంచి grive ఫోల్డర్ కు వెళ్ళండి 

cd ./grive 


చివరగా గూగుల్ డ్రైవ్ మొదలు పెట్టండి 

grive -a (మొదటి సారి మాత్రమె -a వాడండి)





0 comments:

Post a Comment

 
Top