ఉబుంటు లో తెలుగు లో టైపు చేయ్యాలని అనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి
మీ టెర్మినల్ తెరచి
sudo apt-get install ibus-m17n m17n-contrib
అని నొక్కండి, మీ రహస్యపదం ఇవ్వండి. పూర్తయ్యాక
im-switch
అని నొక్కండి, ఇప్పుడు కొత్త విండో తెరవ బడుతుంది, దానిలో Use ibus(ibus) ని ఎంచుకోండి(selecting), ఓకే నొక్కండి.
చివరగా ibus-setup అని నొక్కండి. దానిలో మీకు తెలుగు టైపింగ్ వస్తే తెలుగు>inscript లేకపోతే తెలుగు>rts(m17n) ఎంచుకోండి అంతే ఇక తెలుగు లో టైపు చెయ్యడానికి CTRL+SPACE నొక్కండి.

0 comments:
Post a Comment