ఉబుంటు 12.10 నుండి మనకు మాములు స్క్రూల్ బార్ కాకుండా  ఓవర్లే (overlay scroll bar) స్క్రూల్ బార్ వస్తుంది దీనిని మార్చి పూర్వపు దానిలా కావాలనుకుంటే

మీ టెర్మినల్ లో ఇది నొక్కండి

gsettings set com.canonical.desktop.interface scrollbar-mode normal

మళ్లి తిరిగి ఓవర్లే కావాలంటే

gsettings set com.canonical.desktop.interface scrollbar-mode

0 comments:

Post a Comment

 
Top