ఉబుంటు లో మనం వేరే ఆపరేటింగ్ సిస్టం నీ వాడవచ్చు.
దాన్నే ఎన్విరాన్మెంట్ (Environment) గా వ్యవహరిస్తారు.
ఉబుంటు తన యొక్క వెర్షన్స్ అయిన లుబుంటూ (lubuntu), కుబుంటు (kubuntu), ఎడుబుంటు (edubuntu) లను ముందే రిపోసిటరి లో అందిస్తుంది.
మనం ఇప్పుడు ఉబుంటు లో డీప్ఇన్ అనే లినక్స్ ఎన్విరాన్మెంట్ గా ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో తెలుసు కుందాం.

ముందుగా టెర్మినల్ తెరచి కింద ఉన్న కమాండ్స్ ఇవ్వండి

sudo gedit  /etc/apt/sources.list
deb http://packages.linuxdeepin.com/deepin raring main non-free universe
deb-src http://packages.linuxdeepin.com/deepin raring main non-free universe

wget http://packages.linuxdeepin.com/deepin/project/deepin-keyring.gpg
gpg --import deepin-keyring.gpg
sudo gpg --export --armor 209088E7 | sudo apt-key add -

sudo apt-get update

sudo apt-get install dde-meta-core
sudo apt-get install python-deepin-gsettings deepin-music-player deepin-software-center

డీపిన్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టాల్ అయ్యింది. 

0 comments:

Post a Comment

 
Top