మీరు sticky notes అంటే ఇష్టపడతార, అయితే మన ఉబుంటు లో కూడా ఒక మృదులాంత ఉంది. ఒకటి కాదు రెండు అవి ఏమిటో చూద్దాం

1) టాం బాయ్ :


sudo apt-get install tomboy 

ఎక్కువ పరిమాణం అయిన పరవాలేదు అనుకుంటే ఇది 25MB సైజు తో వస్తుంది.. !

2)ఎక్స్ పాడ్ :


sudo apt-get install xpad

ఇది చాలా తక్కువ పరిమాణం కలిగి కావలసిన అవసరతలను చాల వరకు పూరిస్తుంది 

0 comments:

Post a Comment

 
Top