క్సామ్ప్ ( XAMMP ) ఉబుంటు లో ఇన్స్టాల్ చెయ్యగానే PHPMYADMIN ఏదైనా యక్సాస్ చెయ్యలేరని ( ACCESS DENAID ) చుపిస్తుందా అయితే మీరు సరిగ్గా ఇన్స్టాల్ చేసినట్టే.
మరి దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం
ముందుగా XAMPP ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో అక్కడ ( ఎక్కువగా దానిని /opt ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్తాం ).
lampp/etc/extra/httpd-xampp.conf అనే ఫైల్ లోపల ( ఫైల్ తెరవడానికి సుడో ఉపయోగించండి )
ఇలా ఉన్న దానిని
మరి దాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం
ముందుగా XAMPP ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందో అక్కడ ( ఎక్కువగా దానిని /opt ఫోల్డర్ లో ఇన్స్టాల్ చేస్తాం ).
lampp/etc/extra/httpd-xampp.conf అనే ఫైల్ లోపల ( ఫైల్ తెరవడానికి సుడో ఉపయోగించండి )
ఇలా ఉన్న దానిని
<Directory "/opt/lampp/phpmyadmin">
AllowOverride AuthConfig Limit
Order allow,deny
Allow from all
</Directory>
AllowOverride AuthConfig Limit
Order allow,deny
Allow from all
</Directory>
ఇలా మార్చండి
<Directory "/opt/lampp/phpmyadmin">
AllowOverride AuthConfig Limit
Order allow,deny
AllowOverride AuthConfig Limit
Order allow,deny
Require all granted
Allow from all
</Directory>
Allow from all
</Directory>
మరల XAMPP తిరిగి ప్రారంభించండి ( restart ). ఇప్పుడు మీరు phpmyadmin చూడగలరు. అది ఆంగ్ల భాష లో ఉంటె పరవాలేదు వెరే బాషలో ఉంటె phpmyadmin తెరవగానే వచ్చిన సెలెక్ట్ బాక్స్ లో ఇంగ్లీష్ ( ENGLISH ) ఎంచుకోండి .
0 comments:
Post a Comment