మొదటగా ఒక టెర్మినల్ ఒపెన్ చేసి దానిలో క్రింది విదంగా ట్యైప్ చేయండి


$ mysql -u root -p

Enter password: అని అడుగుతుంది. మీ పాస్ వర్డు నోక్కి ఎంటర్ నోక్కండి.

తరువాత మీకు mysql> అని తెర పైన కనిపిస్తుంది

డెటా బెస్ క్రియేట్ చేయటం కోసం:

mysql> create database nameofdatabase;

Query OK, 1 row affected (0.00 sec)  అని అవుట్ పుట్ వస్తుంది.

మీరు ఆ డెటా బెస్ పై అనుమతులు ఇవ్వవచ్చు

mysql> grant usage on *.* to username@localhost identified by 'password';

mysql> grant all privileges on nameofdatabase.* to username@localhost ;

మీరు డెటా బెస్ కి కనక్ట్ అయ్యారో లెదో చూడండి

$ mysql -u username -p'password' databasename

డెటా బెస్ ఉపయోగించు కోవాలంటె

mysql>USE Databasename

అంతకు ముందు ఉన్న డెటా బేస్ లు చుడాలంటె

mysql> show databases;

డెటా బెస్ లో ఉన్న టెబుల్స్ చూడాలంటె

mysql> show tables;

టెబుల్ గురించి న సమాచారం కోరకు

mysql> describe [table name];

డెటా బేస్ తోలగించుటకు

mysql> drop database [database name];

0 comments:

Post a Comment

 
Top