*ఇంటర్ నెట్ కనెక్షన్ తప్పని సరి*

ముందుగ మనం ఒక టెర్మినల్ ను ఓపెన్ చేసి పెట్టుకోవాలి .
ఓపెన్ చేయడానికి అప్లికేషన్స్ >> అక్కేస్సొరీస్ >> టెర్మినల్ [Applications >> Accessories >> Terminal]
షార్ట్ కట్ : Ctrl + Alt + T

ఇప్పుడు క్రింది విధంగా టైపు చేసి ENTER నొక్కండి.

sudo apt-get install mysql-server-5.1 

 

·         పాస్ వర్డ్  అడుగుతుంది [సెక్యూరిటీ కోసం మాత్రమె]
·         తరువాత కొంత సేపటికి ఎస్/నో అని అడుగుతుంది y నొక్కి న  తరువాత కావలసిన packages డౌన్ లోడ్ అవుతాయి.
·         ఇన్స్టాల్ పూర్తైన తరువాత క్రింది విధం గా వరుసగా టైపు చేయండి
sudo mysql_install_db 

mysql_secure_installation

mysql -u root -p

·         ఇక్కడ మీరు ఇన్స్టాల్ సమయంలో ఇచ్చిన MYSQL పాస్ వర్డ్ నొక్కండి 
·         ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది [ వై/ఎన్ ]
·         మీకు అనుకులతకు తగ్గట్టుగా ఎంచుకోండి వాటిని.
·         ఇప్పుడు మీ సిస్టం లో MYSQL ఇన్స్టాల్ అయ్యింది.

0 comments:

Post a Comment

 
Top