మీరు C ప్రోగ్రామింగ్ లో graphics.h అనే హెడర్ ఫైల్ ని ఉపయోగించారా ?
కాని అది TURBO C లో మాత్రమే సహితంగా ఉంటుంది.
మీకు అది ఉబుంటు లో కావాలంటే ఈ క్రింద చెప్పినట్టుగా చేయండి.
1) ముందుగా టర్మినల్ తెరవండి.
దానిలో
అని నొక్కండి.
2) అవసరమయిన కొన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతాయి. తరువాత మరల దీనిని నొక్కండి
3) అవి గ్రాఫిక్స్ లైబ్రరీస్ ఉబుంటు కోసం ఇన్స్టాల్ అవుతాయ్. తరువాత కింద అనుసందానము నుండి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొండి.
4) ఇప్పుడు డౌన్లోడ్ చేయబడిన ఫైల్ ప్రాంతం (లొకేషన్) కి మీ టెర్మినల్ ని CD కమాండ్ ఉపయోగించి మార్చండి.
5) వరుసగా వీటిని నొక్కండి
కాని అది TURBO C లో మాత్రమే సహితంగా ఉంటుంది.
మీకు అది ఉబుంటు లో కావాలంటే ఈ క్రింద చెప్పినట్టుగా చేయండి.
1) ముందుగా టర్మినల్ తెరవండి.
దానిలో
sudo apt-get install build-essential
అని నొక్కండి.
2) అవసరమయిన కొన్ని ఫైల్స్ ఇన్స్టాల్ అవుతాయి. తరువాత మరల దీనిని నొక్కండి
sudo apt-get install libsdl-image1.2 libsdl-image1.2-dev guile-1.8 guile-1.8-dev
3) అవి గ్రాఫిక్స్ లైబ్రరీస్ ఉబుంటు కోసం ఇన్స్టాల్ అవుతాయ్. తరువాత కింద అనుసందానము నుండి ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొండి.
4) ఇప్పుడు డౌన్లోడ్ చేయబడిన ఫైల్ ప్రాంతం (లొకేషన్) కి మీ టెర్మినల్ ని CD కమాండ్ ఉపయోగించి మార్చండి.
5) వరుసగా వీటిని నొక్కండి
./configure
sudo make
sudo make install
6) ఇప్పుడు హెడర్ ఫైల్స్ ను కాపీ చెయ్యండి
sudo cp /usr/local/lib/libgraph.* /usr/lib
7) ఇప్పుడు మీరు graphics.h ఉపయోగించి C లో గ్రాఫిక్స్ ప్ర్రోగ్రమ్మింగ్ చెయ్యవచ్చు
ఉదాహరణగా
gedit filename.c
< మీ యొక్క ప్రోగ్రాం >
gcc filename.c -lgraph
./a.out
0 comments:
Post a Comment