LOGKEYS మృదులాంతం మనకు ఉబుంటు లో కూడా అందుబాటులో ఉంది.
ఇది మన కంప్యూటర్ లో ఎవరు ఏమి టైపు చేస్తున్నారో అంతా దాచిపెడుతుంది.
ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో తెలుసు కోవలనుకుంటున్నారా అయితే చదవండి.
ఇన్స్టాల్ చెయ్యడం :
1)మొదటగా టెర్మినల్ తెరవండి. దానిలో
ఇది మన కంప్యూటర్ లో ఎవరు ఏమి టైపు చేస్తున్నారో అంతా దాచిపెడుతుంది.
ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో తెలుసు కోవలనుకుంటున్నారా అయితే చదవండి.
ఇన్స్టాల్ చెయ్యడం :
1)మొదటగా టెర్మినల్ తెరవండి. దానిలో
sudo apt-get install logkeys
2) ఇన్స్టాల్ పూర్తయ్యాక ఈ క్రింది విదంగా టైపు చెయ్యండి
sudo logkeys --start --output=filename.log
3) ఇక మీరు ఏమి టైపు చేసిన అది సేవ్ అవుతుంది. మీ డాకుమెంట్స్ లో సేవ్ అవుతుంది.
దాన్ని తెరవాలంటే ఈ క్రింది విదంగా టైపు చెయ్యండి
sudo touch filename.log
4) దీన్ని మీరు వాడేటప్పుడు ఆపివేయ్యడానికి
sudo logkeys --kill
అని టైపు చెయ్యండి .

0 comments:
Post a Comment