మీకు DWB అంతర్జాల వీక్షని గురించి తెలుసా , VI ఎడిటర్ యొక్క నమూనాతో పనిచేసే ఇది ఉబుంటు లో అందుబాటులో ఉంది.
ఎలా వాడాలో తెలియడం లేదా, మీరు VI ఎడిటర్ ఎలా వాడతారో అలాగే. నమ్మకం లేకపోతే ప్రయత్నించండి.
o = URL టైపు చెయ్యడానికి
O = URL కొత్త టాబ్ లో తెరవడానికి
H = వెనక్కు వెళ్ళడానికి
L = ముందుకు వెళ్ళడానికి
J = పక్క టాబ్ కు వెళ్ళడానికి
K = వెనుక టాబ్ కు వెళ్ళడానికి
'5'+T = 5 వ టాబ్ కు వెళ్ళడానికి
d = టాబ్ ముసివేయ్యడానికి
u = మూసిన టాబ్ తిరిగి తెరవడానికి
ctrl+s = లోడింగ్ ఆపడానికి
r = తిరిగి లోడ్ చెయ్యడానికి
i = టైపు చెయ్యడానికి
Esc = మాములు స్టితి కి చేరడానికి
0 comments:
Post a Comment