టెర్మినల్ లో క్రింది విధంగా నొక్కండి

cd /etc/init.d/
sudo gedit lampp

ఇప్పుడు తెరవబడిన జీనోమ్ ఎడిటర్ లో దీనిని ఉంచండి

#!/bin/bash
/opt/lampp/lampp start ( ఇది lampp ఇన్స్టాల్ చేసిన ప్రాంతం )


ఇప్పుడు సేవ్ చేసి ఎడిటర్ ముసివేయ్యండి, తరువాత 
sudo update-rc.d lampp defaults
(update-rc.d యొక్క init scripts లు మొదలుపెట్టబడే స్థితి లో ఉంచడానికి .)

అని టైపు చెయ్యాలి, అంతే.

ps -ef | grep lampp అనే ఆదేశం ద్వారా lampp మొదలయ్యింది లేనిది తెలుసుకోవచ్చు (రీస్టార్ట్ చేసిన తరువాత)

0 comments:

Post a Comment

 
Top